కుప్పం: చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ

60చూసినవారు
కుప్పంలో మున్సిపాల్టీ ఆధ్వర్యంలో పలుచోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, డీఎస్పీ పార్థసారథి చేతుల మీదుగా వీటిని శనివారం ప్రారంభించారు. ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజల కోసం చలివేంద్రాలు ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని కొనియాడారు. కార్యక్రమంలో ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్