కుప్పం: హెలిప్యాడ్ ను పరిశీలించిన ఎమ్మెల్సీ

52చూసినవారు
కుప్పం: హెలిప్యాడ్ ను పరిశీలించిన ఎమ్మెల్సీ
కుప్పంలోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ విశ్వరూప దర్శనానికి సీఎం చంద్రబాబు రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విప్, కంచర్ల శ్రీకాంత్, డీఎస్పీ పార్థసారథి, టీడీపీ నేతలు సంబంధిత ఏర్పాట్లను శనివారం పరిశీలించారు. ద్రావిడ యూనివర్సిటీలోని హెలిప్యాడ్ను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్