కుప్పం: నూతన బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్సీ

58చూసినవారు
కుప్పం ఆర్టీసీ డిపోలో 15 ఆర్టీసీ బస్సులను ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం పూజలు చేసి శనివారం ప్రారంభించారు. కుప్పం నియోజకవర్గం ప్రజల సౌకర్యార్థం సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో నూతన బస్సులు ఏర్పాటు చేసినట్లు వారు స్పష్టం చేశారు. గత వైసీపీ హయాంలో కుప్పం డిపోలో ఉన్న బస్సులను ఇతర ప్రాంతాలకు తరలించారని పేర్కొన్నారు. కూటమి నేతలు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్