టీడీపీ కుప్పం మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశం 9వ తేదీ ఆదివారం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ కుప్పం మున్సిపల్ అధ్యక్షుడు రాజ్ కుమార్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటలకు కుప్పంలోని టీడీపీ ఆఫీసులో సమావేశం జరుగుతుందని అలాగే 10వ తేదీన కుప్పం రూరల్ మండల సమావేశం నిర్వహించనున్నారు.