కుప్పం మండలం ప్రాథమిక కేంద్రం వద్ద ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం గురించి అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఎమ్మెల్సీ ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన కాయగూరలను ప్రదర్శించారు. కుప్పం వ్యవసాయ అధికారి అమృతవల్లి రైతులకు ప్రకృతి వ్యవసాయం గురించి అవగాహన కల్పించారు. కాయగూరలు రసాయనం లేకుండా ప్రకృతిగా పండించే విధానాన్ని గురించి వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించారు.