కళ్యాణ్ ఫౌండేషన్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం వికోటలో బీసీ బాలికల వసతి గృహంలో పరీక్షా సామాగ్రి వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలన్నారు. పదవ తరగతి అనేది జీవితంలో కీలక గట్టమన్నారు. సిఐ మాట్లాడుతూ జీవితంలో ఎలా ఎదగాలో విద్యార్థులకు తెలియజేశారు.