మంగళం: వసంత పంచమి వేళ పాఠశాలలో అక్షరాభ్యాసం

67చూసినవారు
మంగళం: వసంత పంచమి వేళ పాఠశాలలో అక్షరాభ్యాసం
పరమేశ్వర మంగళం శ్రీ చైతన్య పాఠశాల నందు సోమవారం ఘనంగా వసంత పంచమి సందర్భంగా వేద పండితుడి చేత అక్షరాభ్యాస కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు వారి పిల్లలతో అక్షరాభ్యాసం చేయించారు. ప్రధానోపాధ్యాయుడు గోపి మాట్లాడుతూ సరస్వతి కృపా కటాక్షాలు ఎల్లవేళలా విద్యార్థులపై ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్