పరమేశ్వర మంగళం శ్రీ చైతన్య పాఠశాల నందు సోమవారం ఈనాడు వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిభాపాటవ క్విజ్ పోటీల్లో విద్యార్థులందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. 8, 9 , 10తరగతి విద్యార్థులు ప్రధమ బహుమతి సాయి దుర్గ ద్వితీయ బహుమతి సాయి హర్షిని తృతీయ బహుమతి చేతన శ్రీలు అందుకున్నారు. వీరిని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గోపి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.