నగిరి: మాజీ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే

80చూసినవారు
నగిరి: మాజీ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే
నగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి ప్రకాష్ ఆదివారం తిరుపతి పట్టణంలో మాజీ మంత్రి రెడ్డివారి చెంగారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలిపారు. రాబోవు రోజులలో నగరి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసుకుంటామని ఎమ్మెల్యే భాను తెలియజేశారు. అనంతరం పార్టీకి సంబంధించిన పలు విషయాలను చర్చించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్