నగిరి: టిడిపి నాయకులతో సమావేశమైన ఎమ్మెల్యే

78చూసినవారు
నగిరి: టిడిపి నాయకులతో సమావేశమైన ఎమ్మెల్యే
చిత్తూరు జిల్లా నగరి రూరల్ మండలం ఓ జి కుప్పం పంచాయతీలో టిడిపి నాయకులు మంగళవారం ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో పంచాయతీకి మంజూరైన నిధులు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల సమస్యలు పై చర్చించారు. అదేవిధంగా ప్రజలకు ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని తెలిపారు. స్థానిక నాయకుల వల్ల ఏవైనా సమస్యలు పరిష్కారం కాకుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు.

సంబంధిత పోస్ట్