నగిరి: ఎమ్మెల్యేతో సమావేశమైన మున్సిపల్ అధికారులు

83చూసినవారు
నగిరి: ఎమ్మెల్యేతో సమావేశమైన మున్సిపల్ అధికారులు
నగరి పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో మంగళవారం నగరి మున్సిపల్ కమీషనర్, అధికారులు, ఈటిపి ప్లాంట్ నిర్వహణ అంశంపై ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ తో చర్చించారు. అదేవిధంగా పట్టణంలో జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పలు విషయాలను కూడా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు గాలి భాను ప్రకాష్ మాట్లాడుతూ ప్రజలకు కావలసిన సౌకర్యాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్