నగిరి: ఇది ప్రజాస్వామ్య ఓటమి: మాజీ మంత్రి

57చూసినవారు
నగిరి: ఇది ప్రజాస్వామ్య ఓటమి: మాజీ మంత్రి
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో తమ అభ్యర్థి ఓటమి ప్రజాస్వామ్య ఓటమి అని మాజీ మంత్రి రోజా పేర్కొన్నారు. 'తిరుపతి మేయర్ డా. శిరీషని విధుల నిర్వహణలో అవమానించారు. కార్పొరేషన్ సమావేశం లోపల జరుగుతుంటే బయట మేయర్ ఆందోళన చేసే పరిస్థితి ఏర్పడటం దేనికి సంకేతం' అని రోజా ఎక్స్ వేదికగా మంగళవారం ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్