నిండ్ర మండలం శ్రీరామపురం గ్రామానికి చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు గోవింద స్వామి నాయుడు శనివారం తిరుపతి వైకుంఠపురానికి వెళ్లి అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు ఆదివారం తెలిపారు. ఘటనపై తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఆయన ఆచూకీ తెలిసినవారు 9000056446, 9346090583 నంబర్లకు సంప్రదించాలని సమాచారం అందించిన వారికి తగిన పారితోషకం ఇస్తామన్నారు.