పుత్తూరు: పట్టణంలో పర్యటించనున్న మాజీమంత్రి

71చూసినవారు
పుత్తూరు: పట్టణంలో పర్యటించనున్న మాజీమంత్రి
నగిరి నియోజకవర్గం, పుత్తూరులో ఆదివారం మాజీ మంత్రి రోజా పర్యటించనున్నట్లు ఆమె కార్యాలయం శనివారం సాయంత్రం తెలిపింది. ఈ సందర్భంగా పట్టణంలో నూతనంగా నిర్మించిన శ్రీ సుందర వినాయక స్వామి ఆలయ కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొంటారని వైసీపీ ముఖ్య నాయకులు చెప్పారు. ఈ కార్యక్రమానికి పట్టణ వైసీపీ నాయకులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులు కోరారు.

సంబంధిత పోస్ట్