పుత్తూరు: పట్టణంలో ఓ మోస్తరుగా వర్షం

67చూసినవారు
పుత్తూరు: పట్టణంలో ఓ మోస్తరుగా వర్షం
నగిరి నియోజకవర్గం, పుత్తూరులో శుక్రవారం సాయంత్రం ఓ మోస్తరుగా వర్షం కురిసింది. హఠాత్తుగా వర్షం కురిసినప్పటికీ గత కొన్ని రోజుల నుంచి ఉక్కపోతతో అలమటించిన ప్రజలు ఉక్క పోత నుంచి ఉపశమనం పొందారు. నేడు కురిసిన వర్షంతో వాతావరణంలో వేడి తీవ్రత తగ్గిందని ప్రజలు తెలియజేశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షం రైతులకు మేలు చేస్తే బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత పోస్ట్