పుత్తూరు మండలంలో ఆర్డిఓ పర్యటన

53చూసినవారు
పుత్తూరు మండలంలో ఆర్డిఓ పర్యటన
పుత్తూరు మండలంలోని బి ఆర్ పురం గ్రామంలో తిరుపతి ఆర్డిఓ రామ్ మోహన్, తహసీల్దార్ జరీనా గురువారం పర్యటించారు. ఇటీవల డంపింగ్ యార్డ్ కు దళిత స్మశాన వాటికకు కేటాయించిన రెవెన్యూ పోరంబోకు భూమి పరిశీలించారు. గ్రామ పంచాయతీలో పాత ఎస్టీ కాలనీకీ స్మశాన వాటికను మంజూరు చేయాలంటూ ఎస్టీ కాలనీ ప్రజలు అర్జీ సమర్పించారు. న్యాయస్థాన తుది తీర్పుతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్