నగిరిలో తారా స్థాయికి టిడిపి అరాచకాలు: భూమన

78చూసినవారు
చిత్తూరు జిల్లా, నగరిలో టీడీపీ అరాచకాలు తారా స్థాయికి చేరాయని ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన తిరుపతిలో మాట్లాడుతూ వైసీపీకి ఓటు వేశారనే కారణంతో దళితులపై దాడులకు పాల్పడుతున్నారన్నారు. దళిత సంఘాలు ఏకమై కూటమి ప్రభుత్వంపై పోరాడాలని సూచించారు. తడుకు ఘటన చూస్తుంటే కారంచేడు గుర్తుకొస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్