వడమాలపేట: ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత

52చూసినవారు
వడమాలపేట: ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత
నగిరి నియోజక వడమాలపేట మండలం ఎస్.వి పురంకు చెందిన మాజీ సర్పంచ్ చెంగల్ రాజు కుమారుడు దొమ్మరాజు గిరీష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. గిరీష్ చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో పెట్టిన ఖర్చులకు గాను ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రు. 2. 50 లక్షల మంజూరైంది. ఇందుకు సంబంధించిన చెక్కున బుధవారం నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ బాధిత కుటుంబ సభ్యులకు అందజేశాడు.

సంబంధిత పోస్ట్