విజయపురం: కార్యకర్తకు భరోసా కల్పించిన ఎమ్మెల్యే

82చూసినవారు
విజయపురం: కార్యకర్తకు భరోసా కల్పించిన ఎమ్మెల్యే
నగిరి నియోజకవర్గం, విజయపురం మండలం, ఇళ్లతూరకు చెందిన టిడిపి కార్యకర్త ఇటీవల ఓ ప్రమాదంలో గాయపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ బాధితుని ఆదివారం పరామర్శించాడు. ఆయనకు అందుతున్న వైద్యం గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. పార్టీతో పాటు తాను అండగా ఉంటానని కుటుంబ సభ్యులకు, గాయపడి కోలుకుంటున్న వ్యక్తికి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్