ఘనంగా కుండల దర్గా గంధ మహోత్సవం

65చూసినవారు
ఘనంగా కుండల దర్గా గంధ మహోత్సవం
నెల్లూరు నగరంలోని డైకస్ రోడ్డు హజరత్ ఫయిజుల్లాషా ఖాదరి దర్గా 111 గంధ మహోత్సవం గురువారం రాత్రి అత్యంత వైభవంగా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మదినా ఇంతియాజ్ హాజరయ్యారు. దర్గా కమిటీ ఆయనకు ఘన స్వాగతం పలికింది. ఈ సందర్భంగా ముజావర్లు ఆయనకు ఆశీర్వాదం అందజేశారు. అనంతరం మలీదా, మట్కీలు పంచిపెట్టారు.

సంబంధిత పోస్ట్