పలమనేరు: బైరెడ్డిపల్లి మండలంలో ఎద్దుల పోటీ

66చూసినవారు
చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలోని కామినాయన పల్లిలో మంగళవారం ఎద్దుల పండుగను ఘనంగా గ్రామస్థులు జరుపుకున్నారు. ఎద్దుల పోటీలు చూసేందుకు చుట్టుపక్కల గ్రామస్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఎద్దుల ఆపేందుకు యువత ఉత్సాహం చూపించారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులకు తావు లేకుండా గ్రామస్థులు అన్ని ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్