పలమనేరు: గంగమ్మ దేవాలయం భూమి ఆక్రమణ

63చూసినవారు
పెద్దపంజాణి మండలంలోని కొలతూరులో దేవాలయానికి చెందిన భూమిని గ్రామానికి చెందిన మునిరామయ్య ఆక్రమించాడని స్థానికుడు శ్రీనివాసులు బుధవారం ఆరోపించాడు. ప్రభుత్వ భూమిని అధికారులు కొంత మేర పాఠశాలకు, కొత్త దేవాలయానికి కేటాయించారు. అయితే ఆ భూమిని మునిరామయ్య ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపట్టాడన్నారు. దీనిపై గ్రామస్థులు ప్రశ్నిస్తే ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని బెదిరిస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్