వీకోట మండలంలో భారీ వర్షం

78చూసినవారు
వెంకటగిరికోట మండలం పరిసర ప్రాంతాల్లో శనివారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి భానుడి ప్రభావం వల్ల ప్రజలు తీవ్ర ఉక్కపోతకు గురయ్యారు. ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షం కురవడంతో కాస్త ఉపశమనం లభించిందని ప్రజలు అన్నారు. వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మండలంలోని పలు గ్రామల్లో డ్రైనేజీలు సరిగా లేకపోవడంతో రోడ్డుపై వర్షపు నీరు నిలిచాయి.

సంబంధిత పోస్ట్