పలమనేరు: గంగమ్మ ఆలయంలో హుండీ లెక్కింపు

54చూసినవారు
పలమనేరు: గంగమ్మ ఆలయంలో హుండీ లెక్కింపు
చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో వెలసిన తిరుపతి గంగమ్మ జాతర ముగిసింది. ఈ సందర్భంగా శనివారం గంగమ్మ ఆలయంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. గంగమ్మ ఆలయానికి హుండీ ద్వారా రూ. 8. 76 లక్షలు ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్, ఆలయ ఈవో మరియు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్