పలమనేరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

65చూసినవారు
చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు, రిటైర్డ్ టీచర్ మల్లికార్జున్ బైకు మీద వెళ్తుండగా మార్కెట్ కమిటీ వద్ద చిత్తూరు వైపు వెళ్తున్న టాటా ఏస్ వాహనం ఢీకొట్టింది. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సహాయంతో ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు.

సంబంధిత పోస్ట్