పలమనేరు: తిరుపతి గంగమ్మ రూపశిల్పి రమణ మృతి

85చూసినవారు
పలమనేరు తిరుపతి గంగమ్మ శిరస్సు అంటేనే గుర్తుకొచ్చేది రమణ. అమ్మవారి జాతర చూడడానికి మూడు రాష్ట్రాల నుంచి ప్రజలు పలమనేరుకు వస్తారు. అలాంటి అపురూపమైన శిరస్సును చెక్కిన రూపశిల్పి, పలమనేరు వాసి రమణ హైదరాబాద్ లో గుండెపోటు తో మరణించారు. ఆయన మరణం ప్రతి ఒక్కరికి తీరని లోటని పలువురు గురువారం ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అంజలి ఘటించారు.

సంబంధిత పోస్ట్