పలమనేరు: కుటుంబానికి అండగా ఉంటాం

60చూసినవారు
పలమనేరులోని గంటావూరు కాలనీలో రెండు రోజుల క్రితం అప్పుల బాధతో షౌకత్ వల్లి ఆత్మహత్య చేసుకున్న విషయం విధితమే. శనివారం పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ ఆ కుటుంబాన్ని పరామర్శించారు. పిల్లలు చదువుకు తన వంతు ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోవడం చాలా బాధాకరమని తెలియజేశారు. వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని అన్నారు.

సంబంధిత పోస్ట్