కాణిపాకం ఆలయంలో హుండీ లెక్కింపు

66చూసినవారు
కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో శనివారం హుండీని లెక్కించారు. 26 రోజులు గాను రూ. 1, 75, 36, 760 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో తెలిపారు. ఇందులో బంగారం 49 గ్రాములు, వెండి 1. 425 కేజీలు, గో సంరక్షణ హుండీ ద్వారా రూ. 10, 569, నిత్య అన్నదానం హుండీ ద్వారా రూ. 41, 660, అమెరికా డాలర్లు 208, సింగపూర్ డాలర్లు 112, మలేషియా రింగ్ గెట్స్ 32, యూఏఈ దిరామ్స్ 170 వచ్చినట్టు ఆలయ అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్