మాడవీధుల్లో హైదరాబాద్ భక్తుల కోలాటం

80చూసినవారు
చిత్తూరు జిల్లాకాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకోవడానికి బుధవారం వచ్చిన హైదరాబాద్ భక్త బృందం కాణిపాకం మాడ వీధుల్లో గణనాధుని పాటలతో కోలాటాల ప్రదర్శన చేశారు. సాంప్రదాయబద్ధంగా సాగిన కోలాట ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. భక్తులందరూ ఆహ్లాదకరంగా ఈ ప్రదర్శన వీక్షించారు. అనంతరం హైదరాబాద్ భక్త బృందం స్వామి వారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్