పూతలపట్టు: అనుమానితులు సంచరిస్తే సమాచారం ఇవ్వండి

74చూసినవారు
పూతలపట్టు: అనుమానితులు సంచరిస్తే సమాచారం ఇవ్వండి
యాదమరి మండల పరిధిలోని దిగువకనతలచెరువు గ్రామంలో ఆదివారం ఎస్ఐ ఈశ్వర్ ఆధ్వర్యంలో కార్డెన్ సర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. సరైనా పత్రాలు లేని 3 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్లు ఎస్ఐ ఈశ్వర్ తెలిపారు. ఎవరైనా గ్రామంలో అనుమానితులు సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్