వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పూతలపట్టు నియోజకవర్గ యువత విభాగ అధ్యక్షుడిగా తేజరెడ్డిని నియమించించినట్లు పార్టీ నేతలు గురువారం తెలిపారు. తేజరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ కుమార్ అడుగుజాడల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. ఈ మేరకు ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు.