కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కలిసిన బోడె రామచంద్ర యాదవ్

79చూసినవారు
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కలిసిన బోడె రామచంద్ర యాదవ్
చిత్తూరు జిల్లా పుంగనూరు బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ ఆదివారం రాత్రి 7 గంటలకు న్యూఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి ఫూలేకు భారతరత్న ఇవ్వాలని వినతిపత్రం అందజేశారు. అలాగే, గత ప్రభుత్వ అవినీతి, కుంభకోణాలు, అక్రమ కేసుల అంశాలను వెలికితీయాలని కోరారు.

సంబంధిత పోస్ట్