చౌడేపల్లి: కళాశాలలో ఘనంగా మధ్యాహ్నం భోజన పథకం ప్రారంభం

75చూసినవారు
చౌడేపల్లి: కళాశాలలో ఘనంగా మధ్యాహ్నం భోజన పథకం ప్రారంభం
చౌడేపల్లిలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం మధ్యాహ్నం కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు గువ్వల రమేష్ రెడ్డి, ఎంఈఓ 2 తిరుమల, ఎంపీడీవో లీలా మాధురి, కళాశాల ప్రిన్సిపల్ జయప్రకాష్, కళాశాల అధ్యాపకులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు దీనిపై కళాశాల విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్