చిట్టెంవారిపల్లి గ్రామంలో భూవివాదంలో ఘర్షణ, ఒకరికి గాయాలు

59చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరు మానేవారిపల్లి పంచాయతీ పరిధిలోని చిట్టమీ వారి గ్రామంలో దారి వివాదంలో ఇరువు వర్గాలు ఘర్షణ పడ్డారు. ఘర్షణలో ముని రెడ్డి 64 సంవత్సరాలు త్రీవంగా గాయపడ్డాడు. స్థానికులు ముని రెడ్డిను గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు నిర్వహించారు. ఘటనపై మునిరెడ్డి కుటుంబ సభ్యులు పోలీసులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్