కుదవపల్లె: రోడ్డు వివాదంలో తల్లి, బిడ్డపై దాడి

69చూసినవారు
కుదవపల్లె: రోడ్డు వివాదంలో తల్లి, బిడ్డపై దాడి
పుంగనూరు మండలం కుదవపల్లె గ్రామం వ్యవసాయ పొలంలోకి వెళ్లే మార్గంలో పందిరి అడ్డు వస్తున్నదని అడిగినందుకు కక్ష పెంచుకున్న ప్రత్యర్థులు శనివారం బి. గంగిరెడ్డి భార్య రెడ్డెమ్మ (50) ఓం ప్రకాష్ (33)ల పై దాడి చేసి గాయపరిచారు. దాడిలో గాయపడిన తల్లి బిడ్డను స్థానికులు హుటాహుటిన పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాధితులు పోలీసులకు పిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్