రెజ్లింగ్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరచడంతో ఎమ్మెల్యే అభినందన

80చూసినవారు
రెజ్లింగ్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరచడంతో ఎమ్మెల్యే అభినందన
జాతీయ స్ధాయిలో రెజ్లింగ్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన యాదమరికి చెందిన యువశ్రీ, పూజ, దీపలను ఎమ్మెల్యే మురళీమోహన్ గురువారం అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యాదమరికి చెందిన విద్యార్థులు రెజ్లింగ్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరచడం సంతోషంగా ఉందని చెప్పారు. వారు జాతీయ స్థాయిలో మరిన్ని పథకాలు సాధించాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్