రామసముద్రం రోడ్డులో మమ్మురంగా ప్యాచ్ వర్క్ పనులు

82చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణ పరిధిలోని రామసముద్రం ఆర్ అండ్ బి రోడ్డులో గత కొన్ని రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు చిన్న చిన్న గుంతలు పెద్ద గోతులుగా ఏర్పడ్డాయి. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఆర్ అండ్ బి అధికారులు రామసముద్రం రోడ్డులో ప్యాచ్ వర్క్ పనులకు 10 లక్షల రూపాయలు మంజూరు కావడంతో. ఆదివారం మమ్మురంగా ప్యాచ్ వర్క్ పనులు చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్