చౌడేపల్లిలో ఓ వ్యక్తిపై ఫోక్సో కేసు నమోదు.

69చూసినవారు
చౌడేపల్లిలో ఓ వ్యక్తిపై ఫోక్సో కేసు నమోదు.
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజవర్గం, చౌడేపల్లి మండలం, పరికిదోన పంచాయతీలో ఓ మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడి మైనర్ బాలికను గర్భవతి చేసి వదిలేసిన లక్ష్మయ్య కుమారుడు నాగేంద్రను పలమనేరు డిఎస్పి డేగల ప్రభాకర్. అరెస్టు చేసి ఫోక్స్ కేసు నమోదు చేసి ముద్దాయిని రిమాండ్ తరలించినట్లు శనివారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్