చిత్తూరు జిల్లా పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రభుత్వ వైద్య అధికారి మధుసూదనాచారి అధ్యక్షతన మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ సుప్రియ రోడ్డు భద్రత వారోత్సవాలు భాగంగా బుధవారం రోడ్డు ప్రమాదాల్లో గాయపడి వచ్చిన రోగులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.