పుంగనూరు: విద్యార్థులకు డి వార్మింగ్ మాత్రలు పంపిణీ

65చూసినవారు
పుంగనూరు: విద్యార్థులకు డి వార్మింగ్ మాత్రలు పంపిణీ
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు డి వార్మింగ్ మాత్రలు వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని ఎంపీడీవో లీలా మాధవి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. డాక్టర్ సల్మా బేగం ఈ కార్యక్రమం పై ఆయా గ్రామాలకు చెందిన ఆశా వర్కర్లకు, గ్రామ కార్యదర్శులు, వెల్ఫేర్ అసిస్టెంట్లకు అవగాహన కల్పించినట్లు చెప్పారు. సిబ్బంది విధిగా తమకు కేటాయించిన ప్రదేశాలలో మాత్రలను ఇవ్వాలన్నారు.

సంబంధిత పోస్ట్