పుంగనూరు: నీలగిరి తోటలో అగ్నిప్రమాదం

73చూసినవారు
పుంగనూరు: నీలగిరి తోటలో అగ్నిప్రమాదం
పుంగనూరు అగ్నిమాపక కేంద్ర పరిధిలోని ఆదివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ విషయాన్ని స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి తెలియజేయగా. ఈ సమాచారం అందుకున్న స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు తన సిబ్బందితో ఘటన స్థలానికి వెళ్లి చుట్టుపక్కల ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు. స్థానిక గ్రామానికి చెందిన కే ఇందిరమ్మ, కె రామరాజుకు చెందిన నీలగిరి తోట అగ్నికి ఆహుతి అయిందని అధికారి తెలిపారు.

సంబంధిత పోస్ట్