పుంగనూరు: ధోబి ఘాట్ మరమ్మతుల కోసం నిధులు మంజూరు

52చూసినవారు
పుంగనూరు పట్టణ పరిధిలోని ధోబి ఘాట్ మరమ్మతులకు బీసీ కార్పొరేషన్ ద్వారా రూ. 3 లక్షల మంజూరు చేసినట్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీసీ కార్పొరేషన్ బి శ్రీదేవి తెలిపారు. గురువారం 7 గంటల ప్రాంతంలో క్షేత్రస్థాయిలో ధోబి ఘాట్ సందర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రజక సంఘం అధ్యక్షులు రమేష్ బాబు మాట్లాడుతూ.. బీసీ కార్పొరేషన్ ద్వారా నిధులు మంజూరు కావడంతో హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్