పుంగనూరు: లక్షల డప్పులు వేల గొంతులు గోడపత్రికలు ఆవిష్కరణ

83చూసినవారు
ఎస్సీ వర్గీకరణ అమలుకై ఈనెల 7న హైదరాబాద్ లో తలపెట్టిన "లక్షల డప్పులు - వేల గొంతులు" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు మున్నంగి నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం పుంగనూరు పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆ సంఘ నాయకులతో కలిసి గోడపత్రికలు ఆవిష్కరించారు. తర్వాత డప్పులు వాయిస్తూ పట్టణ పురవీధుల్లో ప్రచారం చేశారు.

సంబంధిత పోస్ట్