పుంగనూరు: పాలిటెక్నిక్ కళాశాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి

78చూసినవారు
పుంగనూరు: పాలిటెక్నిక్ కళాశాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం కాటిపేరి పంచాయతీలో ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయం, తిరుపతి వారిచే 58ఎకరాలలో రూ 2.74 కోట్లతో నూతనంగా నిర్మించిన వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను జిల్లా ఇన్చార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్ శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్