పుంగనూరు పట్టణంలో పర్యటించిన ఎమ్మెల్యే

63చూసినవారు
పుంగనూరు పట్టణంలో పర్యటించిన ఎమ్మెల్యే
పుంగనూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం సాయంత్రం పుంగనూరు పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పట్టణానికి వచ్చిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి వైసిపి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్