పుంగనూరు: మినీ బైపాస్ సర్కిల్ కు నూతన నామకరణం

85చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణ పరిధిలోని మినీ బైపాస్ సర్కిల్ కు ఆదివారం ఏపీజే అబ్దుల్ కలాం సర్కిల్ గా ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు నామకరణం చేశారు. ఈ సందర్భంగా ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ అయుబ్ ఖాన్ మాట్లాడుతూ డాక్టర్ ఏపీజే అబ్దుల్ సేవలు మరువలేమని అన్నారు. అబ్దుల్ కలాం దేశ యువతకు ఆదర్శప్రాయులు అని అన్నారు. ఈ కార్యక్రమంలో కలాం చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్