చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గ పర్యటనకు విచ్చేసిన జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి శుక్రవారం సదుం, పుంగనూరు మండలాలలో నాయకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ జిల్లా ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ నిరంజన్ రెడ్డి పలు శాఖల అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.