పుంగనూరు: కర్ణాటక మధ్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు

59చూసినవారు
పుంగనూరు: కర్ణాటక మధ్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు
పుంగనూరు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని పెద్దారి కుంట క్రాస్ వద్ద గురువారం కర్ణాటక మధ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అధికారి సురేష్ రెడ్డి మాట్లాడుతూ ఈ దాడులలో అక్రమంగా తరలిస్తున్న 288 (90 ఎంఎల్ ) ఒవిస్కీ టెట్రా ప్యాకెట్లు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితున్ని అరెస్ట్ చేసామని తెలిపారు. చట్ట వ్యతిరేక పనులకు శిక్ష తప్పదని సూచించారు.

సంబంధిత పోస్ట్