పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం , వడ్డిపల్లి గ్రామానికి చెందిన బత్తల కృష్ణయ్య కుమారుడు బత్తల ప్రభాకర్ ఇటీవల హైదరాబాద్ పోలీసులపై కాల్పులు జరిపి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్నాడు. బత్తల ప్రభాకర్ హైదరాబాదులో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. కానీ తండ్రి బత్తల లక్ష్మయ్య కుష్టి వ్యాధి కారణంగా ఎవరు పట్టించుకోకపోవడంతో ఏకాకిగా మిగిలాడు. బిక్షాటను చేసుకుంటేనే తనకు పూట గడుస్తుందని మంగళవారం తెలిపాడు.