పుంగనూరు: మాదిగ బిడ్డల పోరాటంతోనే ఎస్సీ వర్గీకరణ.

82చూసినవారు
పుంగనూరు పట్టణంలో ఏపీ ఎమ్మార్పీఎస్ కార్యాలయాన్ని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు సువర్ణ రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి శేఖర్ శుక్రవారం రాష్ట్ర అధ్యక్షులు సువర్ణ రాజు మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ కోస మాదిగ బిడ్డలు 30 సంవత్సరాలుగా పోరాటం చేశారని అన్నారు. గల్లీలో ఉద్యమించిన ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ఢిల్లీ పీఠాన్ని కదిలించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్న రాయుడు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్